తెలంగాణ

వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజన్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. దాదాపు 21 వేల మందితో విస్తత్ర పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశామని తెలిపారు. నగరంలో 3లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 17 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, నిమజ్జనం 36 గంటల పాటు కొనసాగుతుందని చెప్పారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసు ఫోర్స్‌తో నిఘా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇదిలావుండగా రేపు ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఈ సెలవు వర్తిస్తుంది. ఈనెల 14న రెండవ శనివారంనాడు పనిదినంగా ప్రకటించింది.