యువ

నైట్ రన్నర్ షూ లైట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి వేళల్లో రహదారులపై నడిచి వెళ్లేవారికి లేదా జాగింగ్ చేసేవారికి దారి కనపడకపోవడం ఒక సమస్య అయితే, వెనకనుంచి వచ్చే వాహనాలు ఎక్కడ ఢీకొడతాయోననేది మరో సమస్య. వీటిని అధిగమించేందుకు నైట్ రన్నర్ షూ లైట్స్ త్వరలో మార్కెట్లోకి రాబోతున్నాయి. తేలికపాటి ఈ ఎల్‌ఇడి లైట్లను షూ లేసులకు తగిలించుకుంటే చాలు అవి వెలుగుతూ దారి చూపిస్తాయి. ఇవి వాటర్ రెసిస్టెంట్ కూడా. కాంతిని పెంచుకునేందుకు, తగ్గించుకునేందుకు కూడా వీలుంటుంది. యుఎస్‌బి సహాయంతో వీటిని చార్జ్ చేసుకోవచ్చు. నైట్ రన్నర్ ధర 95 డాలర్లు.