వేసవిలో అ.. ఆ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈమధ్య పొల్లాచ్చిలో ఓ షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం వైజాగ్‌లో మరో షెడ్యూల్ జరుపుతున్నారు. నితిన్ హీరోగా వైజాగ్ జగదాంబ థియేటర్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద విహారి’ అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. వేసవి కానుకగా మే 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా:నటరాజ్ సుబ్రమణ్యం, సంగీతం:అనిరుధ్, దర్శకత్వం:త్రివిక్రమ్.