జాతీయ వార్తలు

శుద్ధిచేసిన ముగురునీటితో పంటలే పంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 15: మురుగు నీటిని శుద్ధిచేసి వ్యవసాయానికి వాడుకోనే పరిజ్ఞానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పరిజ్ఞానాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయంతో ఇక్రిశాట్ మరో 11 సంస్థలతో కలిసి ఈ పరిశోధనలు చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు ఏపీ, తెలంగాణ సహా మారో ఆరు రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. శుద్ధిచేసిన మురుగునీటితో పంట దిగుబడి 40 శాతం అదనంగా వస్తుందని తెలిపారు. ఈ నీటిలో సహజ నత్రజని, భాస్వరం ఉంటాయని, దీనివల్ల ఎరువుల వాడకం తగ్గి వ్యవసాయం ఖర్చులు కూడా తగ్గుతాయన్నారు. ఈ నీటిద్యారా సాగుచేసిన పంటలు పూర్తిగా సురక్షితమని, మూడునుంచి ఐదు లక్షల రూపాయిల ఖర్చుతో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు.