జాతీయ వార్తలు

నెత్తురోడిన బాగ్దాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, అక్టోబర్ 15: ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబులతో మోతతో భీతిల్లిపోయింది. మొహమ్మద్ ప్రవక్త మనుమడు హుస్సేన్‌కు నివాళులర్పించేందుకు, అలాగే మరణించిన ఒక వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సమావేశమైన షియాలను టార్గెట్ చేసుకుని అత్యంత జమ సమ్మర్థం కలిగిన ప్రాంతంలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకోవడంతో ఆ ప్రాంతమంతా భీతిల్లిపోయింది. ఈ సంఘటనలో 35 మంది మరణించగా 65 మంది తీవ్రంగా గాయపడ్డారు.

బాగ్దాద్‌లో శనివారం ఆత్మాహుతి జరిగిన ప్రాంతం