జాతీయ వార్తలు

జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని అఖిల భారత వాణిజ్య పన్నుల శాఖ అధికారుల, ఉద్యోగుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సోమవారం నాడు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 29 రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 3 వేల మంది వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్రాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపొతే 20 తేదీనాడు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అధికారులు, ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సూర్యనారాయణ రావుహెచ్చరించారు.