జాతీయ వార్తలు
హెచ్‌సియు విద్యార్థులను తక్షణం విడుదల చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 March 2016
న్యూఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాసారు. హెచ్‌సియులో మంగళవారం అరెస్టు చేసిన విద్యార్ధులను వెంటనే విడుదల చేయాలని, వారిపైన నమోదైన కేసులు ఎత్తి వేయాలని లేఖలో పేర్కొన్నారు. టెలిఫోన్లో మిమల్ని సంప్రదించడానికి ప్రయత్నచేశానని, కాని ఎటువంటి స్పందన రాకపోవడంతోనే లేఖ రాసానని అందులో పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల విద్యార్థుల పట్ల క్రూరంగా వ్వవహరించారని, గతంలో వైస్ చాన్సలర్ అప్పారావుకు వ్యతిరేకంగా నమోదైన కేసులపై విచారణ జరపాలన్నారు. కేంద్ర నియమించిన వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే తొలగించాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.