జాతీయ వార్తలు

జవేరీ పేలుళ్ల ఉగ్రవాది అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 26: ముంబయిలోని జవేరీబజార్ పేలుళ్ల కేసులో నిందితుడు జైనుల్ అబేదిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అబేదిన్‌ను ముంబయి విమానాశ్రయంలో మంగళవారం అరెస్టు చేశారు. జవేరీబజార్ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబేదిన్ తప్పించుకు తిరుగుతున్నాడు. అతడు దేశం విడిచిపోరిపోడానికి ప్రయతిస్తున్నాడన్న సమాచారం అందుకున్న మహారాష్ట్ర ఏటిఎస్ పోలీసులు విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. 2011 జూలై 13న జవేరీ బజార్‌లో పేలుళ్లు సంభవించాయి.