జాతీయ వార్తలు

నోబెల్ పురస్కారాన్ని స్వీకరించిన అభిజిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టాక్‌హోం: అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని భారతీయ సంతతికి చెందిన ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తేర్ మంగళవారంనాడు జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. ఈ సందర్భంగా వారు భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. అభిజిత్ బెనర్జీ దోతీ, బంద్‌గలా సూట్‌లో రాగా, ఎస్తేర్ చీరకట్టులో, బొట్టు పెట్టుకుని ఈ నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. స్వీడన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ దేశ రాజు గుస్ట్ఫా నుంచి పురస్కరాన్ని అందుకున్నారు. ఈ వేడుకకు భారత్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.