జాతీయ వార్తలు

నిత్యానందస్వామికి నాన్ బెయిలబుల్ వారెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : అత్యాచారం కేసులో నిందితుడైన వివాదాస్పద నిత్యానందస్వామికి సెషన్స్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారం కేసు విచారణకు నాలుగురోజులు రాకుండా నిత్యానందస్వామి పరారీలో ఉన్నాడని కోర్టు పేర్కొంది. ఈ సారి కోర్టు విచారణకు అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానందస్వామి తప్పకుండా హాజరు కావాలని సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు.