ఆంధ్రప్రదేశ్‌

థియేటర్‌పై ఎన్టీఆర్ అభిమానుల రాళ్ల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు తమకు టిక్కెట్లు ఇవ్వకుండా బ్లాక్‌లో విక్రయించారని ఆరోపిస్తూ బుధవారం ఉదయం ఇక్కడి యువరాజ్ థియేటర్‌పై అభిమానులు రాళ్లతో దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.