నిజామాబాద్

ఉపాధి హామీ పనుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి, మే 23: దర్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న పనులను స్థానిక ఎంపిడిఓ గణపతినాయక్, ఎంపిపి గోపి, ఇజిఎస్ ఎపిఓ సునీతలు సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. పని వద్ద కూలీలకు నీడ, నీరు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారా లేదా అని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25న పంచాయతీరాజ్ శాఖ మంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో అధికారులను ముందస్తుగా ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.