అంతర్జాతీయం

సత్ఫలితాల నివ్వాలి : ఒబామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్ : వాతావరణ మార్పులపై జరుగుతున్న ఈ సదస్సు సత్ఫలితాలనివ్వాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. వాతావరణ మార్పులపై పారిస్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులను సమిష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.