ఆంధ్రప్రదేశ్‌

యాసిడ్ ఇంజక్షన్ దాడికేసులో అయిదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: యాసిడ్ ఇంజక్షన్ ఇచ్చి ఓ వివాహితను హతమార్చిన కేసులో అయిదుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మృతురాలి భర్త, రెండో భార్యతో పాటు మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వివాహితను హతమార్చేందుకు ముగ్గురు మహిళలు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని సమాచారం.