బిజినెస్

మళ్లీ పెరిగిన చమురు ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చమురు ధరలు మళ్లీ ఆకాశన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి ఆల్‌టైం రికార్డుగా 79 మార్క్‌ను దాటింది. లీటర్‌ పెట్రోల్‌ ధర 31 పైసలు పెరిగి రూ. 79.15గా ఉంది. ముంబయిలో రూ. 86.56గా ఉంది.