అంతర్జాతీయం

ఓల్గా నదిలో పడవలు ఢీకొని 11 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రష్యా: రష్యాలోని ఓల్గా నదిలో రెండు పడవలు ప్రమాదశాత్తు ఢీకొన్నాయి. 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఎదురుగా ఉన్న మరో పడవ వైపు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.