Others

కెవ్వు కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గబ్బర్‌సింగ్ చిత్రంతో ఐటెమ్ సాంగ్‌తో కెవ్వు కేక అనిపించిన మలైకా అరోరా ఖాన్‌ను తెలుగు ప్రేక్షకులు త్వరగా మర్చిపోలేరు. హిందీలో, తెలుగు, తమిళం.. ఇలా ప్రాంతాల ప్రేక్షకులనూ ఐటెమ్స్‌తో అలరించింది మలైకా. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుని విడిపోయిన తరువాత -తెరమీదకొచ్చి కెవ్వు కేక అనిపించిన విషయం తెలిసిందే. ఐటెమ్స్ సాంగ్స్ విషయంలో ఇప్పటికీ తనకు సాటిలేరని స్క్రీన్‌ను ఊపేస్తున్న మలైకా -లేటెస్ట్ బికినీ ఫొటో షూట్‌తో మరోసారి కేక పెట్టిస్తోంది. బాలీవుడ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలు -కచ్చితంగా ఆమెకు మరికొన్ని అవకాశాలు తెచ్చేలానే ఉన్నాయి.