Others

ఛాన్స్ మిస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవకాశాలు వెల్లువలా వళ్లోవచ్చి వాలుతుంటే ఒక్క ఛాన్స్ మిస్సయినా ఏముంది? అని దీర్ఘంగా నిట్టూరుస్తోంది రకుల్ ప్రీత్‌సింగ్. తాజాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిస్తున్న ఓ చిత్రంలో కథానాయికగా ఆమె నటిస్తోందని ప్రకటన వచ్చింది. పారితోషికాన్ని పెంచి మరీ ఆ చిత్రంలో చేయడానికి సిద్ధమైందట. దీంతో దర్శక, నిర్మాతలు అంత భారీ పారితోషికాన్ని చూసి వెనక్కి తగ్గారట. బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకున్న ఆ యూనిట్ చివరికి హెబ్బా పటేల్‌ను తీసుకోడానికి నిర్ణయించుకుంది. హెబ్బాపటేల్ ఇప్పటికే హిట్స్‌తో మంచి నటిగా నిరూపించుకోవడమే దీనికి కారణం. రకుల్ అనవసర ఆర్భాటం దెబ్బకు ఓ ఛాన్స్ మిస్సయ్యిందన్నమాట!