Others

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ శివలింగాకృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూక్లియర్ ఎనర్జీ మొత్తం నిక్షిప్తం చేయటానికి శివలింగాకారం గల నిర్మాణమే ఉత్తమమైనదని, సరిపడినదని నిర్ణయించారు. ఎనర్జీని భద్రపరచుకొన్న న్యూక్లియర్ ప్లాంట్ పైభాగాన ‘వాటర్ ఫ్లో లేయర్’ అనే నీటి ధార ఏర్పాటు చేస్తారు. దీనితో ప్లాంట్ చల్లబడుతుంది. అభిషేక ప్రియుడైన పరమ శివునికి, శివలింగం పైన ధారా పాత్ర నుంచి ఎప్పుడూ జలధార పడేటట్లు చూస్తాం కదా. ముంబాయిలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్‌లోని ప్లాంట్ నమూనా, విజ్ఞానశాస్త్ర రీత్యా కూడా శివరాత్రికి స్ఫూర్తినిస్తుంది.