Others

స్పర్ష్ షా సంచలన రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పర్ష్ షా సంచలన రికార్డుస్పర్ష్ షా సంచలన రికార్డు12ఏళ్ల స్పర్ష్ షా గురించి తెలియనివారు ఉండరు. పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్పర్ష్ షా తాజాగా ‘్భయం లేదు’ అనే పాటకు సైతం 12 మిలియన్ల మంది ఆకర్షితులయ్యారు. యూట్యూబ్‌లో విడుదల చేసిన ఈ పాట అందరి నాలుకలపై నాట్యం చేస్తోంది.దాదాపు 12 మిలియన్ల మంది ఈ పాట విన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు అనేక బహుమతులను సైతం సొంతం చేసుకుంది. అమెరికాకు చెందిన ఈ బుడతడు ఎముకులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం విదితమే. దాదాపు 40 చోట్ల ఎముకలు విరిగినా ఏమాత్రం అధైర్యపడకుండా గత ఏడాదిన్నర కాలంలో సామాజిక మాధ్యమాలలో 45 ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాదు ఇప్పటి వరకు 10 పాటలు రాశాడు. తాజాగా విడుదల చేసిన ‘్భయం లేదు’ అనే పాట కూడా సంచలనం సృష్టించటం విశేషం.