Others

కరెన్సీ కథ తెలుసుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరి బంధువు ఆ దేవుడు అంటారు. కాని నేడు లోకం మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది. అందుకే చక్రవర్తికీ, వీధి బిచ్చగత్తెకు కూడా బంధువైంది. ఇలాంటి నోట్ల కరెన్సీ వివరాలు తెలుసుకుందాం.
1935లో ఆర్‌బిఐ బ్రిటీష్ ఇండియా సిరీస్‌లో తొలి నోటును ప్రవేశపెట్టింది. 1940లో కేవలం ఒక్క రూపాయి నోటును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో తీసుకువచ్చింది.
1950లో అశోక స్థూపాన్ని ఆర్‌బిఐ కరెన్సీలో ప్రవేశపెట్టింది.
1969లో ఒక్క రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, వంద రూపాయల నోటు దేశ ప్రజల చేతుల్లోకి వచ్చింది.
1980లో కొత్తగా ఐదు వందల నోటుని పరిచయం చేసింది.
1996లో వెయ్యి రూపాయల నోటు చెలామణిలోకి తీసుకువచ్చింది.
ఏడు సిరీస్‌లలో వచ్చిన నోట్లు చలామణి అయ్యాయి.
2016లో రూ.1000, రూ.500 నోట్లను ఆర్‌బిఐ రద్దుచేసింది.
2016లో కొత్తగా రూ.2000 నోటును విడుదల చేసింది.

-నీలిమ సబ్బిశెట్టి