Others

రారాజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివేకచూడామణిలో శంకరులు ‘స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే’- స్వస్వరూపమైన ఆత్మ తోటి ఏకరీతి అనుసంధానం నిష్ఠ-్భక్తి అని వర్ణించారు. ‘ప్రేమ’అనేదే భక్త్భివనకు నిర్వచనం. పరమాత్మయందు సామాన్యుడు కనబరిచే ‘ప్రేమ’ సాకారంలో పూజలుగాను, అర్చనలు, స్తుతులుగాను కనబడితే, జ్ఞాని కనబరిచే ప్రేమ వర్ణనలకతీతమైనది. సామాన్యుడు సకారంగా భగవంతుని పూజిస్తే అందులో తన ఎదురుగా భగవంతుడు ఉన్నాడని అనుకొంటే జ్ఞాని అంతటా నిండిఉన్న భగవంతుని సర్వాంతర్యామిగా గుర్తిస్తాడు. కనుక సామాన్యుడైన జ్ఞాని యైనా భక్తి సామ్రాజ్యంలో ఎవరి కోట వారిదే. అందులో వారే రారాజులు.