Others

గజల్ గంధర్వుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా. చేతి నిండా డైరీలతో ఒక య్పజశ జజఇ్ఘక (నఢిచే గ్రంథాలయం)లా కనిపించే వ్యక్తి. ఇంకా గుర్తుకురాలేదా? ఆయనేనండీ ప్రముఖ నేపథ్య గాయకుడు పిబి శ్రీనివాస్. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన శ్రీనివాస్ జాతక ఫలం (1954) చిత్రం ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయమై అగ్ర నటులు ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య, కాంతారావు, హరనాథ్‌లతోపాటు రేలంగి, పద్మనాభంలకు పలు పాటలు పాడారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే చిత్తూరు వి నాగయ్యకు కూడా శాంతినివాసం చిత్రంలో ఆయన పాడారు. హిందీ చిత్రసీమలో రాజ్‌కపూర్‌కి ముఖేష్ గాత్రంలాగ కన్నడ చిత్రాల్లో రాజ్‌కుమార్ చిత్రాలకు శ్రీనివాస్ పాటలు పాడారు. తెలుగు, కన్నడకాకుండా తమిళం, హిందీ, మలయాళం, తుళు, కొంకిణి, సంస్కృతంలోనూ పలు విజయవంతమైన పాటలు పాడారాయన. శ్రీనివాస్ కేవలం గాయకుడు మాత్రమేకాదు కవి, స్వరకర్త. తెలుగుతోపాటు ఎనిమిది భాషల్లో గజల్స్ రాసి స్వరపరచి గానం చేయటం ఒక అరుదైన విషయం. ఈ గజళ్లను వల్లరి, ప్రియభాషి, విశ్వసాక్షి పేర్లతో రాసేవారు. ప్రముఖ గీత రచయిత దాశరథి పిబి శ్రీనివాస్‌ను అభినందిస్తూ -శ్రీనివాస్ మరో భాషవాడైతే ఇంకెంత గౌరవం లభించి ఉండేదో అంటూ శ్రీనివాస్ తెలుగువాడిగా జన్మించటం ఆయన దురదృష్టం, తెలుగువారి అదృష్టం అని వ్యాఖ్యానించారు.
ఇంతటి ప్రజ్ఞాశాలి అయిన పిబిని ఒక్క పద్మ అవార్డు కూడా వరించక పోవడం, ఆయా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం తెలుగువారి దురదృష్టం

chitram. హైదరాబాద్‌లో జరిగిన ఓ అభినందన సభలో శ్రీనివాస్‌ను ఘంటసాల అవార్డుతో సత్కరిస్తున్న అప్పటి రాష్ట్ర గవర్నర్ కుముద్‌బెన్ జోషి.

-పర్చా శరత్‌కుమార్ 9849601717