Others

అదే డిమాండ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లయ్యాక సహజంగా నటీమణులు కెమెరాకు దూరవౌతారు. పిల్లాపాపలతో కొన్నాళ్లు గడిపి, మళ్లీ సినిమా మోజుతో తల్లి పాత్రలతో, వదిన పాత్రలతో వచ్చేస్తారు. కానీ పెళ్లయ్యాక కూడా తన గ్లామర్ ఏం తగ్గలేదంటోంది అందాల నటి ఆమలాపాల్! పెళ్లయ్యాక కూడా తన గ్లామర్‌తో తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు పొందుతూనే ఉంది. ఇవ్వాలే గానీ గ్లామర్ పాత్రలు సైతం పండిస్తానంటోంది. తనకు రెమ్యునరేషన్ నచ్చిన విధంగా ఇస్తే, వారికి నచ్చినట్లుగానే నటిస్తానని చెబుతోంది. అంతేగానీ పెళ్లయింది కనుక ఏవేవో పాత్రలు ఇస్తే ఒప్పుకునేది లేదని గట్టిగానే చెబుతోంది. పెళ్లయిన కొత్తలో ఇక సినిమాలు మానేస్తానని చెప్పిన ఈ నటి, ఇప్పుడిలా రెచ్చిపోయి నటించడం వెనుక ఏం రహస్యం దాగుందో?!