Others

క్యాన్సర్ బాధితులకు క్యాలీఫ్లవర్ వరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్‌తో బాధపడేవారు క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ దొరికే ఈ పువ్వులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ ‘సి’ ఉండటం వల్ల క్యాన్సర్ కణాల నిరోధానికి దోహదం చేస్తుంది. నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా పనిచేసే పోషకాలు సైతం ఇందులో పుష్కలంగా లభిస్తాయి. క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పనిచేసే ‘్ఫలేట్’ మూలకాలు ఉన్నాయి. వైద్యులు, ఆరోగ్య నిపుణులు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తినమని సలహా ఇస్తుంటారు. అలాగే ఈ పువ్వులో ఎక్కువగా ఫైబర్ కూడా ఉంది. దీంతో జీర్ణప్రక్రియ సజావుగా సాగుతోంది. ఇది ‘గ్లూకోరపిన్’ను కలిగి, జీర్ణాశయ లోపలి గోడలను క్యాన్సర్ కారకాల నుంచి ఇతర హానికర కారకాల నుంచి కాపాడుతోంది.
**
భూమికకు రచనలు పంపండి
రచనలను ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈ కింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03