Others

సత్యం శివం సుందరం ఇక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక జాతి సర్వతోముఖాభివృద్ధి పొందాలంటే సంస్కృతి, సంప్ర దాయం, సంస్కారాలు ఆభరణాలై విలసిల్లాలి. జాతి ఆచార సంప్ర దాయాలవల్ల శుభప్రదమైన, సుఖవంతమైన, ఆదర్శప్రాయమైన నాగరికత పరిఢవిల్లుతుంది. వ్యక్తుల సంస్కా రాలవల్ల జాతి జవ జీవాలతో ఉన్నతోన్నత శిఖరాలవైపు ప్రయాణి స్తుంది. తద్వారా కుటుంబ పురోభివృద్ధి, సమాజ పురోగతికి సోపానాలు చేకూరుతాయ. కుసం స్కారాలవల్ల ఏర్పడచూసిన మలిన భావాలు, వికృతిక విచారాలు, దోషగుణాలు, కళంక ప్రవర్తన అంతరించి సుసంస్కార ప్రభావం వల్ల ప్రకాశవంతమైన, నిష్కళంక ప్రవర్తన లు, ఆనందకారకాలుగా మిగులుతాయ. ఇవి జాతిఉన్నతిని హిమాల యాలవైపు ప్రయాణింపచేస్తాయ. సు సంస్కారాలవల్ల సంతోష, సామరస్య భావనలు వెల్లివిరిసి నిత్య కళ్యాణ, పచ్చతోరణ భావన అనుభవైక వేద్యవౌతుంది.్భరతీయ ఋషులు ఏర్పరిచిన సార్వకాలీన సత్యాలను, ఆచార సంప్రదాయాలను అర్థం చేసుకుంటూ నిత్య, నైమిత్తిక కర్మలు, వైయక్తిక కర్మలను ఆచరిస్తూ ఉంటే ధర్మజీవనం అలవడుతుంది. సుఖశాంతులు లభిస్తాయ. భారతజాతి విశిష్టత ప్రపం చం నలు మూలలా విస్తరిస్తుంది.

- జి. కల్యాణి