Others

మళ్లీ.. టచ్‌లోకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడెక్కించే వయ్యారం పార్వతి మెల్టన్ స్పెషాలిటీ. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ వుంది. అయినా అందగత్తెను ఎందుకనో విధి వెక్కిరించింది. తన స్టామినాకు తగ్గ అవకాశాలైతే రాలేదు. టాలీవుడ్‌పై ఎన్నోసార్లు అలిగి వెళ్లిపోయిన పార్వతి మళ్లీ గజనీ మహమ్మద్‌లా దండయాత్రలు చేస్తూనే వుంది. తాజాగా ఓ కొత్త ఫొటో షూట్‌తో అదరగొట్టేసింది. పార్వతి మెల్టన్ ఇన్‌స్టెగ్రామ్ అంతా ఫొటోలతో నిండిపోయి వేడెక్కించేస్తోంది. దూకుడులో ఐటెమ్ నెంబర్ తరువాత మళ్లీ ఏ త్రివిక్రమో పిలిచి ఛాన్స్ ఇస్తాడనుకుంటే, అసలు తనకు పిలుపనేదే లేదు. కనీసం మహేష్ అయినా పిలవలేదు. ఏదైతేనేం పార్వతి మరోసారి వేడెక్కించే ఫొటో షూట్‌తో టచ్‌లోకి వచ్చింది.