Others

గురకకు గుడ్‌బై చెప్పండి ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తమా వ్యాధి నిర్థారణ అవగానే ఇన్‌హేలర్ ఎల్లప్పుడూ మీతో ఉంచుకోమని వైద్యుడు సలహా ఇస్తాడు. కానీ, రాత్రి పడుకునేపుడు వచ్చే గురకలు ఇన్‌హేలర్‌లు ఎంతవరకు తగ్గిస్తాయి? కానీ కొన్ని రకాల ఔషధాలు ఇలాంటి గురకలను తగ్గించటమే కాకుండా, ఆస్తమా వ్యాధి తీవ్రతలను సమర్థవంతంగా తగ్గిస్తాయి. ఆ ఔషధాలంటే మీరే చూడండి..

క్యాంఫర్, ఆవాలు
ఆవాల నూనె శ్వాస నాళాల్లో అభివృద్ధి చెందే మ్యూకస్‌ను నివారించి, ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. క్యాంఫర్‌ను ఆవాల నూనెకు కలపటం ద్వారా ఔషధం శక్తి మరింత పెరుగుతుంది. కొన్ని చుక్కల ఆవాల నూనెను వేడి చేసి ఒక జార్‌లో బంధించి వచ్చే ఆవిరులను పీల్చండి.

నిమ్మరసం
నిమ్మరసం రోజు తాగటంవలన మ్యూకస్ ఉత్పత్తి నియంత్రించబడి గురకలను తగ్గిస్తుంది. ఒక చెంచా తాజా నిమ్మరసంను రోజు ఉదయాన తాగటంవలన రాత్రి కలిగే ఈ గురకల నుండి ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా, చక్కెర కలపని ఒక గ్లాసు నిమ్మరసం మీ శ్వాస గొట్టాలను శుభ్రంగా ఉంచి దగ్గు మరియు జలుబులకు దూరంగా ఉంచుతుంది.

తేనె
తేనె సహజంగా నయం చేసే గుణాలను కలిగి వుం టుందని మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు యాంటీ మైక్రోబియాల్ గుణాలను కలిగి ఉంటుంది. ఈ గుణాలు కలిగి ఉంటే తేనె దగ్గును కలిగించే బాక్టీరియాను తొలగిస్తుంది. అంతేకాకుండా, ఆస్తమా వ్యాధిగ్రస్తులలో గురకలకు కారణమైన ఇన్‌ఫెక్షన్‌ను నివారిస్తుంది. అంతేకాకుండా, తేనె రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

వెల్లుల్లి
ఉబ్బెత్తుగా ఉండే వెల్లుల్లి, బాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌లతో కూడి న దగ్గు వంటి వివిధ రకాల వ్యాధులను తగ్గించే శక్తి కలిగి ఉంటుంది. ఇలా ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌లు శ్వాస గొట్టాలలో మ్యూ కస్ (శే్లష్మం) ఉత్పత్తి అవటంవలన ఆస్తమా వ్యాధిగ్రస్తులలో రాత్రి సమయంలో గురకలు కలుగుతాయి. ఇలాంటి సమయంలో 3 నుండి 4 వెల్లుల్లి మీకు సహాయపడతాయి. వెల్లుల్లి కాప్సిల్ అందుబాటులో ఉన్నా యి కాని, ఇవి ఔషధంవలే సమర్థవంతంగా పనిచేయలేవు.