Others

పాటలోనూ ప్రతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందగత్తెలు ఆటలోనే కాదు, పాటలోనూ ప్రతాపం చూపిస్తున్నారు. చాన్స్ దొరికినప్పుడల్లా చక్కగా ఉపయోగించుకుంటూ -తమది కూనిరాగం కాదు కోకిల గానమేనంటూ ప్రూవ్ చేస్తున్నారు. అందాల రాశిఖన్నా అప్పుడెప్పుడో జోరు సినిమాలో ఓ పాటేసుకుని -వావ్ అనిపించింది. తరువాత మలయాళ చిత్రం విలన్‌లోనూ తన స్వీట్ వాయస్‌తో మెప్పించింది. తాజాగా నారా రోహిత్‌తో బాలకృష్ణుడిలో జోడీ కట్టిన రాశి, ఈ చిత్రంలోనూ ఓ పాట పాడేసిందట. రిజల్ట్ కోసం ఎగ్జయటింగ్‌గా ఉన్నానంటోంది.