Others

తలనొప్పి పోవాలంటే మునగాకు తినండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలనొప్పి, నోటి పూత పోవాలంటే వారానికి నాలుగు రోజులు మునగాకు తీసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దంత సమస్యలు తగ్గాలంటే.. జుట్టు బాగా పెరగాలంటే.. జుట్టు తెల్లబడకుండా వుండాలంటే, చర్మవ్యాధులు రాకుండా వుండాలంటే ఖచ్చితంగా రోజువారీ డైట్‌లో అరకప్పు మునగాకు వుండాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మునగాకును నేతిలో వేయించి తీసుకోవడం ద్వారా రక్తహీనత దూరమవుతుంది.
మునగాకు, మిరియాలు చేర్చి రెండు గ్లాసుల నీటిని మరిగించి రసం పెట్టుకుని తాగితే, చేతులు, కాళ్ళనొప్పులు మాయమవుతాయి. మునక్కాయ ఉదర సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. వారంలో రెండుసార్లు మునక్కాయను తీసుకుంటే శరీరంలోని రక్తం, యూరిన్ శుభ్రమవుతుంది. ఆస్తమా, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవాలంటే మునగాకు సూప్‌ను తాగాలి. స్ర్తి, పురుషుల్లో సంతానలేమి సమస్యను దూరం చేసుకోవాలంటే.. మునగాకును డైట్లలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.