Others

చల్లని నీటితో సమస్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బా.. బయటినుంచివచ్చా.. ఫ్రిజిలోంచి కూల్ వాటర్ ఇవ్వు.. అంటూ ఇంటికి రాగానే బాటిళ్ళు బాటిళ్ళు చల్లని నీరు తాగడం మనకందరికీ అలవాటు. కానీ ఇది యమ డేంజర్ అంటున్నారు జపాన్ వైద్యులు. చల్లని నీరు తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందట. గుండెకు రక్తం అందించే నాళాలు పూడుకుపోయి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండెకే కాదు కాలేయానికి కూడా చల్లని నీరు ప్రమాదమే. ఇక కడుపులో అంతర్గత గోడలు చల్లని నీటివల్ల దెబ్బతింటాయి. దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది.
పరగడుపున వేడినీళ్ళు తాగండి
ఉదయానే్న నిద్రలేచి నాలుగు గ్లాసుల వేడినీళ్ళు తాగండి. ఏమీ తినకుండా కడుపు ఖాళీగా ఉన్నప్పుడే వేడినీళ్ళు తాగాలి. ఆ తర్వాత 45 నిమిషాలపాటు ఏమీ తినొద్దు సుమీ!