Others

జరీన్‌తో సెనే్సషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ.. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌ని ఊపుఊపేందుకు సిద్ధమవుతున్నాడు. అప్పట్లో కంపెనీ సినిమాలో ఖల్లాస్ అంటూ రూపొందించిన సాంగ్ దుమ్మురేపింది.. ఆ సాంగ్‌లో హాట్ హాట్ చిందులువేసి మంచి పాపులర్ అయింది ఇషా కొప్పికర్. ఇప్పుడు ఆ పాటలు మళ్లీ రిమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు వర్మ. ఆయన రూపొందిస్తున్న వీరప్పన్ సినిమాలో ఈ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్‌లో ఇప్పుడు పెద్దగా చేతిలో సినిమాలు లేని జరీన్‌ఖాన్‌తో చేయిస్తాడట. జరీన్‌కు సినిమాలులేకున్నా కూడా కావలసినంత గ్లామర్ మాత్రం ఉంది. ఈ సాంగ్ చేయగల సత్తా ఆమెలో మాత్రమే ఉంది అని అంటున్నాడు వర్మ... మళ్లీ ఈ సాంగ్‌తో వర్మ హవా క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.