Others
హాట్ హాట్ షూట్‌లతో..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోవా బ్యూటీ ఇలియానాకు ఎప్పటికప్పుడు వార్తల్లో వుండడమే అలవాటుగా మారినట్లుంది. అందుకే కాబోలు.. ప్రతీ చిన్న విషయానికి వార్తల్లోకెక్కుతోంది. తెలుగు చిత్రసీమలో అతి తక్కువ కాలంలో అగ్ర హీరోలు, యువతరం క్రేజీ కథానాయకులతో జోడీకట్టి తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరచుకుంది. గ్లామర్, పెర్‌ఫార్మెన్స్.. ఇలా రెండింటిలోనూ తన ప్రతిభను చాటుకుంటూ కెరీర్‌లో ముందుకు దూసుకెళ్లింది. టాలీవుడ్‌లోనే కాదు, బాలీవుడ్‌లోనూ ఇప్పుడు అదే దారిలో పయనిస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారిలో ఇలియానా ఒకరు. కెరీర్‌లో వెనకబడుతున్నట్లు అనిపించిన ప్రతీసారి ఏదో ఒక హాట్ ఫొటో షూట్‌లతో అటు చిత్రసీమను, ఇటు అభిమానులను అలరిస్తూనే వుంది. ఇలియానా నటించిన ‘బాద్ షాహో..’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుని కలెక్షన్లు కురిపిస్తోంది. అయినా ఇలియానా మాత్రం మరో విషయం గురించి అగ్గిమీద గుగ్గిలం అవుతోందిట. అందుకు కారణం ఏంటని ఆరా తీస్తే అసలు విషయం బయటికొచ్చింది. గత కొంత కాలంగా ఈ బ్యూటీ ఎక్కడికెళ్లినా, ఏ ఫంక్షన్‌లో మెరిసినా అందరూ ఆమెను తన బాయ్‌ఫ్రెండ్ ఆండ్రూ నీబోస్ గురించే అడుగుతున్నారట. ప్రియుడు ఆండ్రూ గురించే పదే పదే పబ్లిక్‌లో అడుగుతుండటం తనకు చిర్రెత్తుకొస్తుందట. అంతేకాదు.. ‘నేను పబ్లిక్ పిగర్‌ని మాత్రమే.. పబ్లిక్ ప్రాపర్టీని మాత్రం కాదు’అంటోదిట. అదీ..సంగతీ! తెలివైందే సుమా!