Others

అదీ..అసలు ‘కథ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌తో త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం యూరప్ షెడ్యూల్‌కు యూనిట్ బయలుదేరింది. దాదాపు 70 శాతంపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత మళ్లీ పవన్‌తోనే సినిమా చేసేందుకు సిద్ధమయ్యారట త్రివిక్రమ్. ఈ నేపథ్యంలో పవన్‌కు ఒక కథ కూడా చెప్పారట. కానీ ఈ కథ నాకంటే కూడా ఎన్టీఆర్‌కు అయితే బాగుంటుందని సలహా ఇవ్వడంతో ఆ ప్రాజెక్టు ఎన్టీఆర్ వద్దకు వెళ్లింది. గత కొన్నిరోజులుగా త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఆసక్తిగా వున్న ఎన్టీఆర్‌కు పవన్ ద్వారా ఈ అవకాశం దక్కింది. మొత్తానికి ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కథ వెనుక పవన్ ఉన్నారన్నమాట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి ఇందులో నిజా నిజాలు ఏమిటన్నది తెలియాలి!