Others

క్యాన్సర్‌తో మహిళల జీవితాలు చిధ్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యాన్సర్ అనే శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని సాధించే స్థాయికి ఆధునిక వైద్యం అభివృద్ధిసాధించింది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అనేది వారి జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ బారిన పడిన మహిళల్లో రెండువంతుల మంది మరణానికి చేరువ అవుతున్నారు. దీనికి కారణం అవగాహన లోపమే. స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్‌ను గుర్తించి నయం చేయటం తేలిక. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతోంది. ఇప్పటికీ 70శాతానికి పైగా క్యాన్సర్ బాధితులు వ్యాధి బాగా ముదిరిన తరువాతే వైద్యానికి వస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నదని తెలిస్తే మరింత ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చక్కటి జీవనశైలి అవలంబిస్తే క్యాన్సర్ బారిన పడకుండా బయటపడగలం.