Others

నచ్చినవాడితోనే పెళ్లికి అమ్మాయలు మొగ్గు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి చేసుకుందాం అంటే అబ్బాయలకు అమ్మాయలు దొరకని పరిస్థితి తలెత్తుతోంది. దేశంలో రాను రాను ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవటమే కారణం. దీంతో అమ్మా యలకే కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితులు మళ్లీ రావచ్చని అంటున్నారు. వ్యవసాయానికి, వేద సంస్కృతికిఆలవాలమైన మన దేశంలో ఒకనాడు ఆంగ్లం ఉండేది కాదు. మగ పిల్లలు వేదాధ్యయనాలు మాని వాటికి ఎగబడ్డారు. ఆంగ్ల విద్యాభ్యాసాలు చేసిన మగ పిల్లలు కొద్దిమందే ఉండడంతో వారికివిలువ పెరిగి వరకట్నాలు మొదలయ్యాయి. అవి క్రమేపీ పెరిగి లక్షలు కోట్లు చేరింది. అమ్మాయిలూ అబ్బాయిలతో సమంగా ఇంకాస్త ఎక్కువగానే చదువుకోవడం మొదలెట్టారు. అయినా అమ్మాయి తల్లిదండ్రులకి అమ్మాయిని చదివించడంతోపాటు కట్నాలిచ్చి ఘనంగా పెళ్లి చేసి పంపించడం సామాన్యులకి కష్టమైన పని. అందుకే కొందరు కడుపులో ఉన్నది అమ్మాయని తెలియగనే కడుపులోనే చిదిమేయడాలు, పుట్టాక చెత్తకుప్పల్లో, అనాథాశ్రమాలలో వదలడాలూ చంపడాలూ చేస్తున్నారు. ఎలా అయితేనేం? క్రమేపీ అమ్మాయిల సంఖ్య తగ్గుతోందని గణాంకాలు చెప్తున్నాయి. అందుచేత తిరిగి క్రమేపీ వరకట్నాలు పోయి కన్యాశుల్కాలు రావచ్చనిపిస్తోంది. లక్షలకొద్దీ ఇంజనీర్లు ఆడ మగ తయారౌతున్నారు. తగిన ఉద్యోగాలు లేవు. విదేశాలకు పోతున్నారు. మిగిలిన చదువులు చదవడం వీరికి అవమానం. ఆడపిల్లల సంఖ్య క్రమేమీ తగ్గడం, వాళ్ళు ఇదివరకులా తల్లిదండ్రులు చెప్పినవారిచేత తాళి కట్టించుకోవడానికి ఇష్టపడకపోవడం, వారూ ఉద్యోగాలు చేస్తూ తమకు నచ్చినవారినే పెళ్లి చేసుకోవడంతో, అబ్బాయిలకి మంచి అమ్మాయిలు కావాలంటే కన్యాశుల్కాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందనిపిస్తోంది.