AADIVAVRAM - Others

తెలంగాణ అక్షర యోధులు విరిసిన సాహితీ కుసుమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు వెలుగులీనింది తెలంగాణ గడ్డపైనే. అమ్మభాషను ప్రేమిస్తూ సుసంపన్నం చేసిన మహనీయులు మన తెలంగాణ అక్షర యోధులు. తెలంగాణ కథలను గుదిగుచ్చిన సురవరం ప్రతాపరెడ్డి, కోటి రతనాల వీణను మోగించిన దాశరథి, తెలంగాణపై మమకారాన్ని, తెలుగు మాండలిక నుడికారాన్ని తన గొడవలో చెప్పిన కాళోజీ, వేదాలను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన దాశరథి రంగాచార్య, తెలుగుసాహిత్యానికి పరిమళమద్దిన సినారె, సదాశివం, పొట్లపల్లి రామారావు, కపిలవాయి వంటి మణిమాణిక్యాల మాగాణిలో విరిసిన అక్షరపుష్పాలు. వారికి వందనం.

చిత్రాలు..సురవరం ప్రతాపరెడ్డి
*కాళోజీ

*దాశరథి కృష్ణమాచార్య

*దాశరథి రంగాచార్య

*సినారె

*సామల సదాశివ

*పొట్లపల్లి రామారావు

*కపిలవాయ లింగమూర్తి