Others

పారిస్ వీధుల్లో సైకిలే హాయి!(వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్ వీధుల్లో కాలిఫోర్నియా మాజీ గవర్నర్, హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్ సైకిలు త్రొక్కుతూ కనబడ్డాడు. జనం అచ్చరువే పొందారు.
పారిస్‌లో జరిగిన ప్రపంచ వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని వెళ్లిన ‘టెర్మినేటర్’ స్టార్- పర్యావరణ కాలుష్య నివారణ మీద ప్రసంగించాడు. సైకిల్ వాతావరణ సమతుల్యతను కాపాడుతుందని సమావేశంలో పలువురు షార్జ్‌నెగ్గర్‌తో ఏకీభవించారు. ఆర్నాల్డ్ పారిస్ మేయర్‌గారి ఇంటికి ఇంచక్కా ఎలక్ట్రిక్ బైక్‌మీద వెళ్ళాడు.
అయితే జెడ్, వై, ఎక్స్ లాంటి భద్రతలు లేవు అతనికి కనుక ఆ స్టార్ పొలిటీషియన్ ఇలా చెయ్యగలిగాడు. అడుగడుగునా అంగరక్షకులే వుండాలి మనవాళ్లకి.. సైకిల్ ఎలా ఎక్కుతారు? కుర్చీయా? రెడీ..