Others

వాయు కాలుష్యం కాటు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధిక రక్తపోటు, సిగరెట్లు తాగ టం, పోషకాహార లోపం వల్ల ప్రపం చంలో అత్యధిక మరణాలు సంభ విస్తున్నాయ. వాయు కాలుష్యం వల్ల ఏటా భారత్‌లో 14 లక్ష ల మంది మృత్యువాతపడుతున్నారు. వాతావరణ కాలుష్యం మనిషి జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దాదాపు 188 దేశాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ కాలుష్యం మనిషిలో అధిక రక్తపోటుకు కారణమవుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తాజా అధ్యయనాల వల్ల ఇది గుండెకు కూడా చేటు తెస్తుందని వెల్లడైంది. గాలిలోని కార్భన్‌డైఆక్సైడ్, దుమ్మూదూళీ తదితరమైనవి రక్తపోటుకు దారితీస్తున్నాయి. గాలి కాలుష్యం అధికంగా ఉంటే వీరిలో రక్తపోటు లెవెల్స్‌లో మార్పు వస్తున్నట్లు పరిశోధకులు సైతం గమనించారు.