Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈవారం -ఉరుములు పిడుగుల మధ్య విడుదలైంది బ్రహ్మోత్సవం. మహేష్ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్. పెద్ద సినిమా కనుక ‘బ్రహ్మోత్సవం’ దెబ్బకు మరే సినిమాలూ థియేటర్లకు రాలేకపోయాయి. భారీ అంచనాలతో సినిమా విడుదలైనా, రివర్స్ వౌత్‌టాక్‌తో బ్రహ్మోత్సవం థియేటర్ల వద్ద ఒకింత తడబాటునే ఎదుర్కొంటోంది. ఓపెనింగ్స్ అట్టహాసంగా కనిపించినా, రెండో రోజునుంచే థియేటర్ల వద్ద హడావుడి తగ్గిపోయింది. దీనికితోడు
కలెక్షన్లూ నీరసించాయి. సరైన షేర్ కూడా పొందలేని పరిస్థితి ఉందని సమాచారం. సీజన్ కలిసి రావడంతో రెండు మూడు వారాల క్రితమే విడుదలైన సరైనోడు, 24, సుప్రీమ్ చిత్రాల కొన్ని థియేటర్లలో ఇంకా బాగానే నడుస్తున్నాయి.