Others

దానమే ధనానికి రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక ఆసామి తన వ్యాపారంలో పదివేలు లాభం వచ్చిందని దాన్ని సద్వినియోగం అయ్యేట్టుగా చేయమని మనసులో భగవంతుని కోరుకుంటూ ఆసామి వస్తున్నాడు. దారిలో ఓ యువకుడు తన చేతిలో అనారోగ్యంతో ఉన్న ఒక శిశువునుపట్టుకుని అయ్యా ఎవరైనా దానం చేయండి. నా కొడుకు మృత్యువుతో పోరాడు తున్నాడు. ఒక్క పదివేల రూపాయలు ఇచ్చి పుణ్యం కట్టుకోండి. మీకు జన్మంతా ఋణ పడి ఉంటాను అని ఏడుస్తూ అరుస్తున్నాడు. ఆ ఆ సామి దాన్ని విని ఆ పదివేలు ఇచ్చి ఇంటికి చేరుకున్నాడు. తన భార్యతో జరిగిన విషయం చెప్పాడు.
కొద్దికాలం జరిగింది. టీవిలో పదివేలు తీసుకొన్న యువకుడు ప్రకటన ఇలా ఇస్తున్నాడు. పదేళ్ల క్రితం నా కొడుకు మృత్యువుతో పోరాడు తున్నాడని చెప్పి ఒకరి దగ్గర పదివేలు తీసు కొన్నాను. దానితో నేను వ్యాపారం చేశాను. ఇదంతా దానివల్ల నేను ఇంతలాభాలను గడిం చాను. కనుక ఈ లాభాలన్నింటినీ పేదవారైనా యువతకు ఇస్తాను. వారు కూడా వీటిని ఉప యోగించుకుని మనుష్యులుగా నిలబడాలని నా కోరిక. ఆ రోజు నాకు దానం చేసిన ఆ ఆసామికి పదివేల నమస్కారాలు. మీ పదివేలు మరో పది మందికి మేలు చేసేట్టు దీవించండి.
దానిని చూసిన ఆసామికి కన్నీళ్లు వచ్చాయ. ఆనాటి నుంచి లాభం అనుకొన్నదానినంతా ఇతరులకు సాయం చేయడానికే ఉపయోగిస్తూ వచ్చాడు. ఇలానే అందరూ ఆలోచించాలని అతని ఆకాంక్షిస్తూ ఈ విషయాన్ని పదిమందికీ చెప్పేవాడు. మన చేసిన పుణ్యం తరతరాలకు అందినట్టే ఆ ఫలం ఉత్తర జన్మలకూ చేరుతుంది.