Others

వందనం వాయు నందనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కే సరి అంజనల పుత్రుడు ఆంజనేయుడు.. ఇతడుమహాబలవంతుడు ఇలా కావడానికి కారణం బాల్యంలో సూర్యుణ్ణి పండుగా భావించి నోట కరచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. పవనుని వరప్రసాదంగా పుట్టినవాడు కనుక పవనునికి మహేంద్రునిపై కోపం వచ్చి తన్ను తాను ఉపసంహరించుకున్నాడు. గాలి లేక సర్వలోకాలు తకతకలాడాయ. సర్వదేవతలూ ఇంద్రుడితో సహా వాయుదేవుని శరణు కోరారు. తన బిడ్డకు హాని కలిగించకపోతే నా పనిని నేను నిర్తర్విస్తాను అని చెప్పాడు. అందుకే సర్వదేవతల అనుగ్రహముతోపాటుగా ఇంద్రుడు కూడా ఆంజనేయుణ్ణి దీవించాడు.అపుడే ‘హనుమ’ అనే నామం ఆంజనేయునికి వచ్చింది. హనుమంతుడు సూర్యుని తన గురువుగా భావించి విద్యాభ్యాసం చేశాడు. సుగ్రీవునికి మంత్రిగా ఉంటూ రామ దూతగా మారాడు. రామబంటుగా ఆజన్మాం తమూ కీర్తిగడించాడు. అతులిత బలదాముడుగా ఆపదరక్షకుడుగా ఆంజనేయుడు నేటికీ వందనీయుడే.