Others

ఓమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అకార ఉకార మకారాల సమ్మేళనం ఓమ్ కారం. ఓమ్ ఉచ్చారణ తర్వాత వినిపించే శబ్దం అర్థమాత్ర ఇది ఇందులోనే ఉంది. ఈ అర్థమాత్రను ఏకాగ్రత ద్వారా వినవచ్చు. సృష్టికి మొట్టమొదట వినిపించిన శబ్దం ‘ఓమ్’ మాత్రమే. సృష్టికి ముందు తర్వాత ఉండేది శాశ్వతమైందీ ఈ ఏకాక్షర ఓమ్ కారమే. చతుర్ముఖ బ్రహ్మ ఈ ఓమ్‌కార జపం తోనే ఋగ్వేద, యజుర్వేద సామవేదాలను గ్రహించాడు. ఓమ్ కారం సర్వశ్రేష్ఠం. సర్వోన్నతం. ఓం కారం పదేపదే జపించడం ద్వారా ప్రాణవాయువు శాతం పెరుగుతుంది. కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. సంపూర్ణ ఆరోగ్యానికి మంచి మందు ‘ఓమ్’కారం.