Others

అష్టవిభూతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణిమా, మహిమా,చ ఇవ, గరిమా,లఘిమా, తద్మా
ప్రాప్తిః, ప్రాకామ్యం, ఈశత్వ, వశత్వంచ, అష్ట్భూతయః
1.అణిమా- మన కళ్లకు కనపడనంతటి అతి చిన్న ఆకృతిని పొందగల్గడం 2)మహిమా- మనకు అంతుపట్టనంతటి పెద్ద ఆకృతిని పొందగల్గడం 3)గరిమా- ఎప్పటికప్పుడు తన ఆకృతిని పెంచుకొనగల్గడం 4)లఘుమా- ఎప్పటికప్పుడు తన ఆకృతిని తగ్గించి చిన్నదిగా చేసుకొనగల్గడం 5)ప్రాప్తి- తాను దేనిని పొందాలని అనుకుంటే దానిని ఆ క్షణంలోనే పొందగల్గడం 6)పాకామ్యం- తాను ఏ ఆకృతిని పొందాలని అనుకుంటే దానిని వెంటనే పొందగల్గడం 7)ఈశత్వం- తాను కాంతిగా మారిపోయి సర్వస్వాన్నీ తన అధీనం చేసుకొనగల్గడం 8)వశత్వం- తాను వివిధ పదార్థాలుగా మారిపోయి సర్వస్వాన్నీ తన అధీనం చేసుకొని ఇతరులకు వివిధ సౌకర్యాలు కలిగించి ఆనందింప చేయడం. ఈ ఎనిమిదింటినీ అష్టవిభూతులు అంటారు.