Others

స్మరణం పాపవినాశనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుడు లేని పదార్థం లేదు. పరమేశ్వరమయం అయిన ఈ లోకంలో ఈశ్వరుడు తన విభూతిని జ్యోతిర్లింగాల రూపంలోసౌరాష్ట్రంలో సోమేశ్వరునిగాను, ఆంధ్రరాష్ట్రంలో శ్రీశైల మల్లికార్జునిగాను, ఉజ్జయినీలో మహాకాలేశ్వరునిగాను, మాలవ్యలో ఓం కారేశ్వరునిగాను, హిమాలయాల్లో కేదారేశ్వరునిగాను, ఢాకినీ నగరంల భీమశంకరునిగాను, కాశీ క్షేత్రంలో విశే్వశ్వరునిగాను, నాసిక్‌లో త్రయంబ్రకేశ్వరునిగాను, చితాభూమిలో వైద్యనాధునిగాను, దారుకావనంలో నాగేశ్వరునిగాను, రామేశ్వరంలో రామేశ్వరునిగాను ఎల్లోరా గుహల వద్ద ఘృష్ణేశ్వరునిగాను దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయాల దర్శనం వల్ల పుణ్యం లభించినట్లుగానే ఈ ఆలయాల నామస్మరణ వల్ల కూడా అంతే పుణ్యం లభిస్తుంది.