AADIVAVRAM - Others

మనకు తెలియని మహాశాస్తవ్రేత్తలు కార్ల్ జాన్‌స్కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతరిక్షం నుంచి వచ్చే ‘రేడియో సిగ్నల్స్’ను న్యూజెర్సీలోని ఒక భౌతిక శాస్తవ్రేత్త ఎలా కనుగొన్నారో 1933లో న్యూయార్క్ టైమ్స్ పత్రిక వివరించింది. మామూలు వైర్లను ఉపయోగించి కార్ల్ జాన్‌స్కి రేడియో ఫ్రీక్వెన్సీని కనిపెట్టారు. దీనికి కారణమైన అతి పెద్ద కృష్ణ బిలం (బ్లాక్ హోల్) గెలాక్సీ మధ్యలో ఉన్నట్లు ఇప్పుడు కనిపెట్టారు. జాన్‌స్కి పరిశోధన రేడియో ఆస్ట్రానమీ ఆవిర్భావానికి దారితీసింది. ఆయన 44 ఏళ్లకే మరణించి ఉండకపోతే ఇంకా ఖ్యాతి గడించేవారు.

-నాయక్