Others

విఘ్నరాజు వినాయకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని ఋగ్వేదం చెబుతుంది. గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూమని సృష్టి, స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త, హర్త అని ఆనందమయుడని, చిన్మయుడని, లంబోదరుడని, శూర్పకర్ణుడని, రక్తాంగుడని గణపత్యధర్వ శీర్షోపనిషత్తు చెబుతుంది. విఘ్ననాయకుడు, విఘ్నహారి అయన స్వామి ఆదిదేవునిగా పూజిస్తే చాలు విఘ్నాలు లేకుండా పనులు సానుకూలం అవుతాయ.