Others

పిబరే భాగవత రసం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరి హృదయమున శ్రీహరి పై భక్తియుండునో వారు త్రిలోకములలో నిర్ధనులైనను పరమ ధన్యులే. భక్తికి వశుడైన భగవంతుడు తన పరమధామమును వదలి భక్తులలో ప్రవేశిస్తాడని భాగవత బోధ. సంసార సాగరంలో మునిగినవారిని క్షేమంగా బయటకు తీసి కాపాడి భక్తి కల్గియుండునట్లు బోదించి మోక్షాన్ని ప్రసాదించే భాగవత కథలను ప్రతి ప్రాణి చెవులూరగా విని మననం చేసి ఆ ధ్యాసలో కృతకృత్యులు కావాలి.
‘‘శ్రీమద్భాగవతం శాస్త్రం
యత్ర భాగవతైర్యదా
కీర్త్యతే- శ్రూయతే చాపి
శ్రీకృష్ణ స్తత్ర- నిశ్చితమ్’’
‘‘పిబత భాగవత రసం’’