Others

సిరి చంద్రిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీ అన్నపూర్ణ కాశి విశాలాక్షి
పార్వతి శివనారి సర్వశక్తి
కంచి మధుర సీమ కామాక్షి మీనాక్షి
కనికరించు తల్లి కల్పవల్లి

షిరిడి పురమందు శివతత్వమొందిన
సాయి నాథుడనెడి సద్గురువట
సర్వమతములందు సామరస్యము దెల్పి
భక్తితోడ గొల్వ ముక్తి నొసగు

ఏసు నాథుడన్న ఈశ్వరల్లాయన్న
మువ్వురొక్కటేను ముక్తి నీయ
మానవత మమతకు మత సామరస్యమే
మార్గదర్శినియట మాన్యులార

- కవిశ్రీ మోహన్ ప్రసాద్