Others

69వ పుట చిరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజ్ఞానపు అంధకారాలను
జయించిన దివ్యజ్ఞాన జ్యోతి
అక్కడ ఆరిపోయింది!

అక్కడ వెలుగు కింద
కొన్ని కోట్ల నమ్మకాల గొంతులు
బిగుసుకుపోయాయి!

చీకట్లు అలుముకున్న
అందలి స్థలం ఒక్కసారిగా
నిశ్శబ్ద రోదనలు
అక్కడి హృదయాలను తాకాయి!

నిజానికి అక్కడ
ఓ ఆధ్యాత్మిక గ్రంథంలోని
69వ పుట చిరిగి
చితిమంటల్లో పడి
శివైక్యమై బూడిదై రాలిపడింది!

అక్కడ ఇప్పుడు
అన్ని ధర్మాలు ఒకటని
ప్రవచనాలు ఎవరు చెప్తారు?
జ్ఞానోపదేశాలు ఎవరు చేస్తారు?
ఆ గురువు లేని లోటు పూడ్చలేనిది!!

- కుంచె చింతాలక్ష్మీనారాయణ సెల్: 99088 30477